Royal Bengal Tiger ను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పులి వారికి చుక్కలు చూపిస్తోంది.